కొద్దిగా తలనొప్పి వస్తేనే మనం ఏమి పనులు చేయలేం చాల చిరాకుగా ఉంటుంది. అలాంటిది మైగ్రైన్ తలనొప్పి వస్తే ఎలా ఉంటది. ఇది వస్తే తల నొప్పి దీనికి రేటింపు ఉంటది. ప్రపంచంలో 30 మిలియన్లు మంది జనాబా దీని బారిన పడుతున్నారు. మగవారు 10% అయితే ఆడవారు 25% మంది దీని బారిన పడుతున్నారు. మైగ్రైన్ తల నొప్పి ఎందుకు వస్తుందో ఇంకా తెలియలేదు. రక్తనాలలో కొన్ని రకాల ఆసిడ్స్ వల్ల ఇది వస్తుంది అని అంచనా వేస్తున్నారు శాస్త్రజ్ఞులు. ఇంకా చాల రకాల కారణాలు కూడా ఉన్నాయి మైగ్రైన్ తలనోపికి.
మైగ్రైన్ తలనొప్పికీ కారణాలు:
చాక్లేట్, చీస్, నట్స్, ఆల్కహాల్ ఇంకా కొన్ని ఆహారల వల్ల కూడా కొంతమందికి తలనొప్పి వస్తుంది.
టయానికి భోజనం చేయకపోయినా కూడా తలనొప్పి వస్తుంది.
ఆందోళన, దిగులు, బయం వంటి వాటి వలన తలనొప్పి రావడానికి కారణాలు.
గర్బనిరొదక మాత్రలు వాడె మహిలలో మైగ్రైన్ తలనొప్పి కనిపిస్తది.
పొగత్రాగడం వల్ల కూడా మైగ్రైన్ నొప్పి వస్తది.
పచ్చళ్ళు, ఉప్పులు, కారాలు ఎక్కువగా తిన్న కూడా మైగ్రైన్ తల నొప్పి వస్తది.
లక్షణాలు:
మైగ్రైన్ తల నొప్పి వచ్చే ముందు బాగా చిరాకుగా, ఆందోళనగా, డల్గా మారిపోతారు. అలసటగా ఉంటుంది. కళ్ళు తిరగటం, వాంతులు లాంటి లక్షణాలు కనపడతాయి. ఒకవైపు మాత్రమే తల నొప్పి వస్తది. వెలుగు ఉన్న లేక చిన్న సేబ్దం వినబడిన కూడా చాల చిరాకుగా ఉంటారు.
నివారణ పాయలు:
మైగ్రైన్ తలనొప్పి వచ్చిన వారు ఎక్కువుగా విశ్రాంతి తీసుకోవాలి. ప్రసాంతమైన నిద్ర వీరికి ఎక్కువగా కావాలి.
కాఫీ లేదా టీ త్రాగితే మంచి రిలీఫ్ గ ఉంటది.
డీహైడ్రేశాన్ రాకుండా జాగ్రత పడాలి. కనుక మంచి నీరు ఎక్కువగా త్రాగాలి.
తలకు గట్టిగ టవల్ లాంటిది చుటుకొని పాడుకోవాలి. ఇలా చేస్తే మంచి రిలీఫ్ గ ఉంటది.
పిప్పెర్మింట్ ఆయిల్ గని లవెందర్ ఆయిల్ గని నుదురు పైన రాసుకుంటే మంచి రిలీఫ్ ఉంటది.
కొద్దిగా అల్లం తిన్న కూడా రిలీఫ్ ఇస్తుంది.
వేడి నీతితో స్నానం చేసిన కూడా రిలీఫ్ ఇస్తుంది.
మసాజ్ చేయించుకున్న కూడా తలనొప్పి నుండి చక్కగా ఉపసేమానం ఉంటుంది.