ఈ రోజుల్లో, ప్రజలు పని ప్రయోజనాల కోసం ఇక్కడ నుండి అక్కడకు ప్రయాణిస్తున్నారు. ఎలాంటి సందర్బంలో వారు వారి కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. ఇలాంటి వారు ఒక చిన్న అపార్ట్మెంట్ అద్దెకు తీసుకుంటునారు. మీరు కూడా ఒక అపార్ట్ మెంట్ లో ఉండాలనుకుంటే మీకు కొన్ని ప్రదమీక విషయాలు అవసరం. మీరు కనుక బెడ్ రూమ్ ఫ్లాట్ అద్దెకు తీసుకుంటే మీరు అ ఇంటి ఆకృతినీ మార్చడానికి మీ సృజనాత్మక ఆలోచనలు ఉపయోగించలేరు. అయితే, మీరు మీ ఇల్లు అందంగా తీర్చిదిడుకోవడానికి ఎక్కువ ధనం ఖర్చు కాకుండా కొన్ని సులభమైన ఉపాయాలు ప్రయత్నించవచ్చు. వాటిని ఇపుడు తెలుసుకుందాం.
కర్టెన్లు: మీ అపార్ట్ మెంట్కీ కర్టెన్లు ఉండాలి. ఇవి గదులను గాంభీర్యంగా మరియు అలంకరించినటు కనిపిస్తాయి. మీ అపార్ట్ మెంట్ లో పూర్తీ సూర్యకాంతి వస్తుంటే ఇలాంటి వాటిల్లో ముదురు రంగులు ఎంచుకోవచు. పరదా రంగులు లేదా వెరైటీ కర్టెన్లు అలంకరించు కుంటే మీ సృజనాత్మక అందరికి తెలుస్తుంది.
చిన్న బెడ్ లేక సోఫా లేక కుర్చీలు: మీ బెడ్ రూమ్ లో మంచం ఉంటది కానీ మీ హాల్ పరిస్తితి ఏమిటి? దానిని మనం కాలిగా ఉంచలెం. కబ్బటి అక్కడ చిన్న మంచం లేక సోఫానూ ఉంచండి. మనం హాల్ నీ కుర్చిలతో డెకరేట్ చేసుకోవచు. లేదంటే వేలాడే కుర్చీలు ఉన్నతి వాటిని ఏర్పాటు చేసుకుంటే మీ హాల్ ఇంకా అందంగా ఉంటుంది.
బీన్ బ్యాగ్స్: ఇపుడు ప్రతి చిన్న ఇంట్లో ఉన్నవారు బీన్ బ్యాగ్స్ అంటే చాల ఇష్టపడుతున్నారు. వీటిని ఇంట్లో ఎక్కడైనా సులబంగా పెట్టుకోవాచు. బీన్ బ్యాగ్స్ ఆరంజ్ లేక రెడ్ రంగులు ఉండేట్టు చూసుకోవాలి. ఈ రంగులు బాగ్స్ అయితే ప్రకసవంతంగా కనిపిస్తాయి.
దిండ్లు: మన బెడ్ రూమ్ లాగే కూర్చొనే గదిని కలిగా ఉంచకండి. బెడ్ రూమ్ నీ బాగా అలంకరించండి. బెడ్ నీ రంగు రంగుల దిండ్లు తో అలంకరించండి. అలాగే మీరు కూర్చునే రూమ్ లో రంగు రంగుల దిండ్లు పెట్టండి.
మాట్స్: ఈ రోజుల్లో మాట్స్ మనం అందరం కూర్చునే గదిలో వేసు కుంటునం. సాఫ్ట్ మాట్స్ ఉంటాయీ వాటిని గనక బీన్ బ్యాగ్స్ దెగ్గర కనక పెట్టుకుంటే మంచి లుక్ వస్తది. మాట్స్ చాల చల్లగా ఉంటాయి.
చదువుకునే స్టాండ్: చదువుకునే స్టూడెంట్స్ లేదా జాబు చేసే వాళ్ళ బెడ్ రూమ్ లో సిస్టం లేక ల్యప్తోప్ ఉంటాయి. వీటిని పెట్టుకోవటానికి స్టాండ్ ఒకటి ఏర్పాటు చేసుకుంటే చాల బాగుంటుంది.