గుండెల్లో మంట అనేది గర్బిని స్త్రీలలో సాదారణమైన సమస్య . చాల మంది గర్బిని స్త్రీలలో ఛాతి మరియు బ్రేఅస్ట్ బోన్ లో ఈ సమస్య ఏర్పడుతుంది. ఈ సమస్య ప్రారంభ నెలల్లో లేదా గర్భం యొక్క మొత్తం పదవీకాలం ఉంటుంది. గుండెల్లో మంట వల్ల కొన్ని సార్లు అసౌకర్యంగా ఉంటుంది. గుండెల్లో మంట కూడా మహిళ యొక్క గర్భం మీద ప్రభావితం చేస్తుంది.
కారణం
గుండెల్లో మంట సాదారణంగా పోర్జేస్తేరోన్ హార్మోన్ పెరగటం వల్ల ఏర్పడుతుంది. పెరిగిన ప్రోజేస్తిరాన్ లెవెల్స్ వల్ల ఉదరం మరియు అన్న వాహిక మద్య గల వల్వే విశ్రాంతి ఏర్పడుతుంది. దీని వల్ల అన్నవాహికలో ఆమ్లం ప్రవహించి గుండెల్లో కి చేరుతుంది ఎలా చేరటం వల్ల గుండె మంట వస్తుంది.
సులబమైన చిట్కాలు
నిమ్మరసం:
నిమ్మకాయ ఉదరంలో ని ఆమ్ల శాతాన్ని రేఫ్లెక్ష్ చేస్తుంది. అందువలన నీమ్మరసం గుండెలో మంట కోసం మంచి ఔషధంగా ఉపయోగిస్తారు.
చూయింగ్ గం:
ఇది మీకు విచిత్రంగా ఉంటుంది. కానీ ఇది నిజం. చూయింగ్ గం నమలటం వల్ల గుండెల్లో మంట తగ్గుతుంది. చూయింగ్ గం నమలటం వల్ల లాలాజల గ్రంధులు లాలాజలం ఎక్కువ ఉత్పత్తి చేస్తాయి అప్పుడు ఈ లాలాజలం కడుపు లోకి చేరుకొని ఆమ్లాలను తతస్తికరణం చేసి గుండెల్లో మంట నీరోదిస్తుంది.
అల్లం:
చైనీస్ వల్ల ములిక వైద్యం లో అల్లనికి ప్రత్యెక స్తానం కలిపించారు. అల్లాన్ని గర్బిని స్త్రీలకు సురక్షతమైన మందుగ చెప్పుకోవ్వచు. వేడి నీటిలో అల్లాన్ని నానబెట్టి టీ లాగా చేసుకోండి. దీనిలో కొంచెం చెక్కర కలుపుకొని త్రాగండి. ఇది గుండె మంట నుంచి మంచి ఉపసేమానం ఇస్తుంది.
ఆహారంలో మార్పు:
మీ ఆహారంలో కొంచెం మార్పు చేసుకుంటే గర్బదారణ సమయంలో గుండె మంట నుంచి మంచి ఉపసేమానం ఇస్తుంది. సాదారణంగా గుండెల్లో మంట అనేది కాఫ్ఫెయిన్ కలిగిన పానీయాలు త్రాగటం వల్ల వస్తుంది. కావున ఈ కాఫెయిన్ పానీయాలు, మసాలా ఎక్కువగా ఉన్న వంటలు మరియు నూనే ఎక్కువగా వాడిన వంటలు తినకపోవటం చాల ఉత్తమమం.
కింద పనుకొని పైన శరీరం ని పైకి లేపటం:
ఇది చాల సులబమైన పద్దతి. గుండెల్లో మంట అనిపించినప్పుడు మీరు ఈ పద్దతి పాటిస్తే మంట తొందరగా తగ్గుతుంది.