ఎదిగే పిల్లలకు పౌస్టికర లోపం వలన బావిష్యతుల్లో ఎన్నో రకరకాల అనారోగ్యాలకు దారి తీస్తుంది. కానీ పిల్లలకు పౌస్టికర భోజనం పెట్టాలంటే తల్లులకు తల ప్రాణం తోకకొస్తుంది. ఇలా టపుడే స్ప్రౌట్స్ తినడం అలవాటు చేస్తే వారి ఎదుగుదలకు ఉపయోగపడే విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. పచ్చి సెనగలు, వేరు సెనగలు, గుళ్ళు , పెసలు, రాగులు, సజ్జలు, జొన్నలు ఇలా చాల అందుబాటులో ఉన్న దాన్యలను రాత్రుళ్ళు నానబెట్టి మొలకేతించి ఉదయానే మీ పిల్లలకు తినడం అలవాటు చేయండి. ఎటువంటి ఆహారం పిల్లల ఆరోగ్యానికి ఎదుగుదలకు ఎంత ఉపకరిస్తాయో తెలుసుకుందాం.
ఉపయోగాలు:
- ఎదిగే పిల్లలకు మొలకెత్తిన విత్తనాలు ఇవ్వడం వలన కొన్ని అనారోగ్యాల కాన్సర్ లు రాకుండా కాపాడుకోవచ్చు.
- స్ప్రౌట్స్ లో తేలిగా జీర్ణమయ్యే ప్రోటీన్స్, ఎమినో ఆసిడ్స్ ఉంటాయి.
- ఇవి యాంటి అకసిడెంట్ ప్రాపర్టీస్ తో పనిచేస్తాయి. దీని వలన కణజాల నిర్మాణానికి దొహదమవుతయి. దీని వలన పిల్లలు బలంగా ఆరోగ్యంగా ఎదుగుతారు.
- వీటిలో ఫైబర్ అత్యదికంగా ఉండటం వలన మలబద్దకం సమస్య పిల్లల దరి చేరదు.
- మొల్లకెతిన వితనల్లో విటమిన్-బీ, విటమిన్-సీ పుష్కలంగా ఉంటాయి.
- వీటిలో విటమిన్స్ కాకా మరియు మినరల్స్ కూడా ఉంటాయి.
- పిల్లలు ఈ మొలకెత్తిన వితనాలు ఈస్టం గా తినాలనుకుంటే వీటిలో కొద్దిగా టమాటో గాని బీట్ రూట్ గాని చిన్న చిన్న ముక్కలుగా కోసి వీటిలో కలిపి కలర్ ఫుల్లుగా తాయారు చేసి పెట్టండి.
- అలాగే ఈ స్ప్రౌట్స్ లో కొద్దిగా నిమ్మ రసం మరియు తేనే కలిపి కూడా పెటొచ్చు.
- ఇంకా ఈ స్ప్రౌట్స్ తో రకరకాల వంటలు నేర్చుకొని పిల్లలకు టిఫిన్ రూపంలో మరింత రుచికరంగా పెట్తోచు.
- స్ప్రౌట్స్ తినటం వల్లన రోగనిరోదక శక్తీ పెరుగుతుంది.
- ఎముకలు బలంగా అవుతాయి.
- సరిరంలోని కొవ్వుని తగ్గిస్తుంది.