ముందుగ ఒబెసిటీ విషయంలో కొన్ని సూచనలు
౧. ఆయిల్ ఫుడ్, కొవ్వు అదికంగా ఉన్న ఆహారం మీ బరువుని పెంచే అవకాసం ఉన్న ఆహరాలకు దూరంగా ఉండండి.
౨. ఎపుడు ఉల్లాసంగా ఉండండి.
౩. కదలికల లేని వ్యయయం లేని జేవితం వద్దు. పని, విశ్రాంతి, వ్యాయామం ఈ మూడు ఉండాలి దినచర్యలో.
౪. ఆల్కహాల్ మరియు పోగాత్రాగటం వీటికి దూరంగా ఉండండి.
౫. యోగా ఆసనాలు, ప్రాణాయామం, మార్నింగ్ నడవటం వంటివాట పట్ల అశ్రద్ధ చేయకండి.
౬. సిటాప్స్ మరియు పుషప్స్ వంటివి కెలోరి బాగా బర్న్ అయేందుకు బాగా ఉపకరిస్తాయి.
౭. దుంప కూరలు రైస్ వంటి అదిక కార్బోహైడ్రేట్లు బాగా తగించండి.
౮. రెడ్ మీట్ ను ఎంతగా తగిస్తే అంత మంచిది.
౯. రోజు ఒక కప్పు కాబేజీ రసం త్రాగండి. కాబేజీ నీ సలాడ్స్ రూపంలో కూడా తీసుకోండి.
౧౦. లంచ్ మరియు డిన్నర్ తర్వాత ఒక గ్లాస్ గోరువెచ్చని నేరు త్రాగటం అలవాటుగా చేసుకోండి.
౧౧. అదిక కోవ్వుని వేడి నీరు బాగా కరిగించేస్తుంది.
౧౨. వంటకాలలో ఉప్పు ఎంత వీలైతే అంత తగించండి.
౧౩. రోజు రాత్రి డిన్నర్ కి బదులుగా బొప్పాయ్ ముక్కలను తినండి కాయగూరలు సూప్ త్రాగండి.
౧౪. గ్రీన్ టీ మరియు అల్లం టీ త్రాగటం అలవాటుగా చేసుకోండి శరీరంలోనీ అనవసర కోవ్వుని కరిగిస్తాయి.
౧౫. అల్లం పేస్టు అర చెంచ ఒక చెంచ తెనతో కలిపి అర చెంచ గుగ్గులు కలిపి రోజు తీసుకోండి.
౧౬. గోరువెచ్చని నీరు ఒక కప్పుతెసుకొని అర చెంచ అల్లం పేస్టు అర చెంచ తులసి ఆకుల పేస్టు కలిపి రోజు పరగడుపున తీసుకోండి.
౧౭. రోజు ఉదయాన పరగడుపున ఒకటి లేక రెండు టమాటాలు తీనగలగితే కొలెస్ట్రాల్ కరిగిపోతుంది.
౧౯. రాత్రి పుట ఒక కప్పు నీటిలో ఉలవలు రొండు చెంచాలు నానబెట్టి ఉదయాన అ నీరు త్రాగాలి.
౨౦. రోజు ఉదయం త్రిఫల చూర్ణం ఒక చెంచ నోట్లో వేసుకొని నీరు త్రాగండి.
౨౧. పొదీన చట్నిని కొంతకాలం ప్రతిరోజూ ఉదయం రాత్రి రెండు బోజనలలో వాడండి. బ్రేకుఫాస్ట్ లో కూడా ఈ పొదీన చట్నిని వాడి చుడండి నలబై రోజుల్లో ఫలితం కనిపిస్తుంది.
౨౨. ప్రతిరోజూ ఒక గ్లాస్ కేరట్ జూస్ త్రాగితే క్రమంగా బరువు తగ్గుతారు.
౨౩. రోజు అయిదు ఆరు కరివేపాకులు తొంబై రోజులు క్రమంతప్పకుండా తినండి బరువు తగ్గుతారు.
౨౪. ఒక కప్పు నీటిలో ముడు చెంచాల నిమ్మరసం పావు చెంచ మిరియాల పొడి ఒక చెంచ తేన కలుపుకొని ముడు నెలలు త్రాగండి.
౨౫. లంచ్ డిన్నర్ అన్న రీతిగా కాకుండా నాలుగు లేక అయిదు సార్లు తినండి.
౨౬. కలబంద జూస్ త్రాగండి ఇది బరువు తగ్గటానికి బాగా పనిచేస్తుంది.
౨౭. పండ్లు మరియు కూరగాయలు మీ ఆహారంలో అధికంగా ఉండేలా జాగ్రత్త పడండి.
౨౮. ప్రతిరోజూ ఉదయం ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో రెండు చెంచాల తేన వేసుకొని త్రాగండి.
౨౯. రోజు మూడు కప్పుల గ్రీన్ టీ త్రాగండి. గ్రీన్ టీ మెటబాలిక్ రేట్ను పెంచి మీ బరువుని తగ్గిస్తుంది.