కిడ్నీ లో రాళ్లు కరిగించుకోవటం సాద్యం కానీ మీకు ఒక విషయం చెపాలి అది ఏంటంటే రాళ్లు 5 మిల్లిమీటర్ కన్నా తక్కువ ఉంటె తప్ప వాటిని కరిగిన్చాలెం. 5 - 7 మిల్లిమీటర్ ఉన్న వాటికీ ఆపరేషన్ చేసి తీసివేయాలి. కిడ్నీ లో రాళ్లు ఏర్పడినపుడు నొప్పి వస్తా ఉంటది ఇది చాల మందికి అనుబవం ఉంటది. అలాంటపుడు వెంటనే డాక్టర్ నీ సంప్రదించాలి లేక పోతే అవి పెరిగి పెద్దవి అవే ప్రేమదం ఉంది.
కిడ్నీలో రాళ్లు కరిగించాలి అనుకుంటే మన ఇంట్లోనే చాల సహజ మార్గాలు ఉన్నాయ్ వాటిని ఎపుడు మనం తెలుసుకుందాం. ఇవి తీలుసుకుంటే మనం పద్దకాల కతితో కోయిన్చుకోవాల్సిన పనిలేదు.
సహజ పద్దతిలో కిడ్నీలో రాళ్లు కరిగించుట:
నీరు ఎక్కువుగా త్రాగాలి: మనకు తెలుసు కిడ్నీ లో రాళ్లు ఎందుకు వస్తాయో. శరీరానికి సరిపడా నీరు తెసుకోకపోతే కిడ్నీ లో రాళ్లు ఏర్పడతాయి. మీకు గనక రాళ్లు ఉన్నాయ్ అని తీలిసిన వెంటనే ఎక్కువుగా నీరు మరియు ద్రవాపదార్దాలను ఎక్కువుగా తీసుకోవాలి. రోజుకు కనీసం 5 - 6 లీటర్ల నీటిని తప్పనిసరిగా తీసుకోవాలి ఇది చక్కని ఇంటి చిట్కా కిడ్నీ లో రాళ్లు కరిగించుకోవటం కోసం.
మెంతులు నీటి లో నానపెట్టి తీసుకోవటం: ఒక స్పూన్ మెంతులని తీసుకొని ఒక గ్లాస్ నీటిలో రాత్రంతా నానబెట్టాలి. ప్రోదున్నే లేవగానే కాలి కడుపుతో ఈనీటిని త్రాగాలి. ఈవిదంగా చేస్తే కిడ్నీ లో రాళ్లు పోతాయీ అంతేకాకుండా శరీరంలో ఉన్న విషపదార్దాలను కూడా ఈ ద్రవం బయటకు పంపించేస్తాది.
దాల్మిశ్రి : ఇది చక్కెరలో ఒక ప్రేత్యక రకం. దీనిని తాటి పండు నుండి తయారు చేస్తారు. ఈ పదార్ధాన్ని కనుగొనడానికి ఒక చిన్న కష్టం కావచ్చు కానీ ఇది రాళ్ళని సమర్దవంతంగా తీసేవేస్తాది. దాల్మిశ్రిని తీసుకొని ఒక గ్లాస్ నీటిలో రాత్రంతా నానబెట్టాలి. ప్రోదున్నే లేవగానే కాలి కడుపుతో ఈనీటిని త్రాగాలి ఒకసారి అది మొత్తం కరిగిందో లేదో చూసుకొని తాగాలి.
అరటిచెట్టు బెరడు: ఇది నిజానికి ఒక కురలగా వండుతారు. అరటిచెట్టు కాండంలో ఫైబర్ ఎక్కువుగా ఉంట్టుంది దీనిని గనక తీసుకుంటే మూత్ర మార్గము నుండి రాళ్ళు తీసివేస్తుంది అనే నమ్మకం ఉంది.
కొత్తిమీర ఆకులు: సాధారణంగా కొత్తిమీర ఆకులును గార్నిష్ కి ఉపయోగిస్తాం. కానీ దీనికి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఒక నీటి గిన్నె లో కొత్తిమీర ఆకులు తీసుకొని కాచుకోవాలి. అ తరువాత ఆ నీరు త్రాగలి.
మీరు మూత్రపిండాల్లో రాళ్ళకు శస్త్రచికిత్స నుండి తప్పించుకోవాలి అంటె ఈ సులభమైన పరిష్కారాలకు ప్రయత్నించండి.