చైనా లోని జీయన్ రాష్ట్రంలో మావో అనే గ్రామం లో డాంగ్ జోంగ్ అనే గుహ ఉంది. ఎంటబ్బా ఈ గుహలో ఏముంది దేని గురించి చెపుతున్నారు అనుకుంటున్నారా మరి ఇక్కడే ఉంది అంత. ఈ గుహ చాల అందంగా మరియు చాల విశాలంగా ఉంటుంది. ఈ గుహ కు ఒక ప్రత్యేకత ఉంది అది ఏంటంటే ఏది వందల మంది పిల్లలకు చదువు చెప్తుంది. ఏంటి అంత వింతగా ఉంది కదండీ మరి అదేనండి గుహ పాటలు చేపటం ఏంటి అనుకుంటున్నారా గుహ చేపటం లేదు లెండి అందులో ఉన్న పాటశాల చెపుతుంది. ఇక్కడ కొన్ని కష్టాల వల్ల వాళ్ళు గుహలో స్కూల్ పెట్టుకోవాల్సి వచ్చింది. అ అసాదారణ పరిస్తుతులు ఏంటో ఎప్పుడు చూద్దాం. కొన్ని వేల ఏళ్ల క్రితం నీరు ప్రవహించడం వల్ల ఈ విశాల మైన గృహ ఏర్పడింది. అపట్లో ఇదో మంచి పర్యాటక ప్రాంతం. కానీ ఇక్కడ వాతావరణ పరస్తితులు వల్ల అ ఉరిలో ఎప్పుడు కరువు కాటకాలు ఉండేవి ఇలా కొంత కాలంకి ఇది ఒక ఎడారి ప్రాంతంగా మారిపోవటం జరిగింది. ఇలా ఉన్న గ్రామంలోకి ఎవరు స్కూల్ పెట్టడానికి రాలేదు. ప్రబుత్వం వారు కూడా కొద్దిగా సహాయం చేస్తా అని చెప్పారు. ఇంకా గ్రామస్తులు ప్రబుత్వం వారు ఇచ్చిన కొద్ది డబ్బులు చాలక ఈ గృహనే స్కూల్ గా మార్చుకున్నారు. ఈ స్కూల్ లో డెస్క్, కుర్చీలు వంటివి ఏర్పాటు చేసుకున్నారు. ఇంక ఇందులో పాటలు చెప్పటానికి ఎనిమిది మంది ఉపాద్యాయులు ఉన్నారు. ఇప్పుడు ఈ పాటశాలలో 186 మంది పిల్లలు ఉన్నారు. ఇంకా ఇక్కడ వెలుతురూ ఉండటంతో విద్యుత్ అవసరం లేకుండా పోయింది వాళ్ళకి. ఇంకా ఇక్కడ పిల్లలు ఆడుకోవటానికి ఫుట్ బాల్ కోర్ట్ ఏర్పాటుచేసుకున్నారు. ఈ గుహ వల్ల పిల్లలకు బుగోల శాస్త్రం మరియు సైన్స్ నీ మంచి ఉదాహరణలతో చెపుతున్నారు. ఇంకా ఈ గుహలో విచిత్రమైన బల్లులు, గబ్బిలాలు ఉన్నాయి అంట అవి పిల్లలు వెళ్ళిపోయినా తర్వాత బయటకు వస్తాయంట అవి ఎవరిని ఏమి అనవంట. చూసారుగా ఈ వింత గుహ గురించి.