చాల మంది దంపతులు ఎడమొహం పెడమొహం ల ఉంటారు. వీరు ఒకరికొకరు శత్రువుల్ల చూసుకుంటూ ఉంటారు. వీటికి కారణం ఎపుడో వచ్చిన మనస్పర్ధలు, కక్షలు, కోపతాపాలు. దంపతులన్న తర్వాత ఇలాంటివి చాల సహజం. వీటిని మనసులో పెట్టుకొని ఎదుటివారి పైన పగతో రగిలిపోవటం, ఉరికే చిటపటలు మంచిది కాదు. దాంపత్యంలో ఇది మంచి పద్దతి కాదు. కల్సి ఉన్నపుడు కలతలు సహజం. ఇలా వచ్చే కలతలను కూర్చొని బార్యబర్తలు చేర్చించుకుంటే కోపతాపాలు మనసులోంచి తుడిచివేయోచు. ఇలాగా ఎ రోజుకు అ రోజు చేయాలి. ఇలా ఒకసారి మాట్లాడుకున్నాక బార్యబర్తలు దాని గురించి మల్లి మాట్లాడకూడదు. దానిని మల్లి గుర్తుచేయకూడదు.
మనం కొన్ని ఉదాహరణలు తీసుకోవచ్చు మీ బార్య వచ్చి గొడవపదినడానికి మీకు సారీ చెపింది అనుకోండి మనం అ విషయాన్నీ మర్చి పోతం వెంటనే.
అదే మీరు మీ ఆవిడని తిట్టి అ రోజు సాయంత్రం ఆమెకు సారీ చెపితే ఆమె ఎంత సంతోషిస్తాడో అది కూడా ఆమె ఏమి తప్పు చేయకపోతేనే. బార్యబర్తలు ఎవరైనా సారీ చెప్పటం తప్పుగా బావిస్తార అల బావిన్చాకూడదు.
ఎవరైతే ఈ విషయం గుర్తుపెట్టుకుంటారో వారి జీవితం ఆనంద మయం. బార్యబర్తలు నేర్చుకోవలిసిన విషయం ఒకటి ఉంది. అనవసరంగా మీరు మీ బాగస్వామి మనసు నొప్పిస్తే వెంటనే సారీ చెప్పండి.
తప్పు చేసిన కారణంగా ఒకవేళ సీరియస్ గా మందలించిన దండించిన ఒక సరి సారీ చెప్పి ఇలా అనండి సారీ రా ఇందాక అంట చిన్న విషయానికి నేను ఇంత రీయాక్ట్ అవల్సింది కాదు అని చెప్పండి.
మీ ఒక సారీ ఎదుటివారి మనసులో బాధ తొలగిపోతుంది. అల కాకుండా మనసులో ఏదో పెట్టుకొని మొహం లో నవ్వు ప్రదర్శిస్తూ ఉంటె ఎవరి కాపురం జీవితాంతం చేయలేరు.
ఎ విషయంలో నైన మీ ఇద్దరి బెదబిప్రయం ఉన్న చర్చల ద్వార పరిష్కరించుకోండి.