ఇంట్లో అన్ని గదులకంటే వంట గదికి ఎక్కువ ప్రాముక్యత ఇవ్వటం చాల మంచిది ఎందుకంటే ప్రతి రోజూ ఎక్కువగా ఆడవాళ్లు గడిపేది వంటగదిలోనే కాబట్టి. వంట గది ఎంత పెద్దదిగా ఉంటె పనులు తొందరగా జరిగిపోతాయి. పనులు తొందరగా జరిగాలంటే వంటగదినీ అందంగా అలంకరించుకోవాలీ దాని కోసమే కొన్ని చిట్కాలను ఈపుడు తెలిసుకోబోతున్నాం.
- మీ ఇంట్లో ఓపెన్ కిచెన్ కావలంటే దానికి పెద్ద గది కావాలి. దీనికి డైనింగ్ రూమ్ ను కూడా కలుపుకొంటే ఇటు వంట గదికి, అటు డైనింగ్ రూమ్ ఒకే చోట ఉన్నటు ఉంటుంది. దేనినీ మెయింటైన్ చేయడం కూడా సులభం అవుతుంది. మీ కిచెన్ మీరు ఎలా అలంకరించు కొంటారో అన్నది మీ ఇష్టం.
- మీ ఇంట్లో ఓపెన్ కిచెన్ కావాలంటే దానిలో ఉన్న వార్డ్ రోబ్స్ కు తలుపులు ఉండేలాగా చూసుకోవాలి. ఇలా చేసుకుంటే వంట చేసేటపుడు పోపు డబ్బలమీద జిడ్డు మరకలు పడవు.
- మీ ఇంట్లో ఓపెన్ కిచెన్ ఉంటే తప్పనిసరిగా ఎక్జ్సాస్ట్ ఫ్యాన్ ఉండేట్లు చూసుకోవాలి. అప్పుడు వంట చేసినపుడు వచ్చిన పొగ దానికుండ బయటకు వెళ్ళిపోతుంది లేదంటే ఇల్లంతా వ్యపిస్టది.
- ఓపెన్ చికెన్ వార్డ్ రోబ్స్ కు వుడెన్ డోర్స్ లేదా గ్లాస్ డోర్స్ పెట్టించు కుంటే అందంగా ఉంటుంది.
- ఓపెన్ చికెన్ లో మట్టి పాత్రలు కుండ పాత్రలు పెట్టకూడదు అవి మీ చికెన్ అందాన్ని పడుచేస్తాయి.
- మీ ఓపెన్ కిచెన్ ను అందంగా చుపించాలనుకుంటే గ్లాస్ వస్తువులను వస్తువులను ఉపయోగించడం చాల మంచిది.
- మీ ఓపెన్ కిచెన్ మరింత అందంగా కనపడాలి అనుకుంటే పిల్లలు ఎక్కువగా తినే వస్తువులు, కూల్ డ్రిక్స్వం, కలర్ ప్యాకెట్స్ వీటిని పక్కపక్కన పెట్టడం వల్ల కిచెన్కు చాల అందం వస్తది.
- ఓపెన్ కిచెన్ అందంగా ఉండాలంటే షెల్స్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. ఒక పెద్ద షెల్స్ ఏర్పాటు చేసుకుంటే అందులో ఎలక్ట్రానిక్ వస్తువులు పెట్టుకోవచ్చు.
- మీ కిచెన్ లో వాటర్ కూలింగ్ సిస్టమ్, రిఫ్రిజరేటర్ పెట్టడం వల్ల కిచెన్కు అందం వస్తది.
చిన్న ఇల్లు అయిన పైన చెప్పిన సూచనలు పాటిస్తే మీ ఓపెన్ కిచెన్ మరింత అందంగా ఉంటుంది.