అటిజోం అంటే ఏమిటి: ఏది ఒక రకమైన మెదడులో కలిగే ఒక వ్యాది. దీని వలన పిల్లలు మానసికంగా పిల్లలు ఎదగరు ఇంకా వేరే పిల్లలతో కూడా కలవరు ఇంకా వేరే వాళ్లతో మాట్లాడలేకపోవటం వంటి లక్షణాలు కనపడతాయి.
కారణాలు
ఇది వారసత్వంగా కూడా వచ్చే వ్యాది.
జీన్స్ లోపం వాళ్ళ కూడా ఈ వ్యాది రావచ్చు.
పిల్లలో విదిగా వాడె మందులు ముక్యంగా గవదులు పొంగు లాంటి ఎం.ఎం.అర్ లాంటి మందులు వాళ్ళ వచ్చే అవకాశం ఉంది.
తల్లితండ్రులు లో ఐ.కు ఎక్కువగా ఉన్నపుడు పిల్లలో ఇది వ్యతిరేకంగా కనిపిస్తది.
తల్లి గర్బిని గ ఉన్నపుడు ఆమె మదుమేహం ఇంకా థైరాయిడ్ లాంటి వ్యాదులు ఉన్నపుడు ఈ అటిజోం పిల్లలో కనిపిస్తది.
గర్బిని సమయంలో రుబెల్లా , సైటోమేగలో లాంటి వైరస్ వంటి ఇన్ ఫెస్సిఒన్ అయినపుడు లేదంటే ఎక్కువుగా రక్తస్రావం తో బడపదినపుడు.
లక్షణాలు
అటిజోం పిల్లలకు సాదారణ తెలివితేటలూ చాల తక్కువుగా ఉంటాయి.
ఒక వేల తెలివితేటలూ ఉన్న అటిజోం తో బాధపడే పిల్లలు ఎక్కువుగా ఆందోళన, డిప్రెషన్ లో ఉండే అవకాశం ఉంది.
అటిజోం తో బాధపడే పిల్లలు ఎదుటివారి కళ్ళలోకి చూసి మాట్లాడలేరు.
అటిజోం తో బాధపడే పిల్లలు ఎదుటివారి సంతోషాన్ని మరియు వారి బాధలను అర్ధం చేసుకోలేరు. విల్లకి ఫీల్లిన్గ్స్ అంటే తెలియవు.
వీరు ఎక్కువుగా మాట్లాడారు లేదంటే ఒకే పదాన్ని ఎక్కువసార్లు మాట్లాడతా ఉంటారు.
వీరు ఎక్కువుగా అడుకోరు. లేదంటే బొమ్మలలోని ఏదో ఒక బాగ్గాన్ని పట్టుకొని తీరుగుతుంటారు.
పిల్లలకు ఇతరత్ర సమస్యలు లేవని మెదడు కి సంబందించిన పరిక్షలు చేయించాలి. ఇంకా విటమిన్ బీ 12 ఎక్కువుగా ఉన్న ఆహారం పెట్టాలి. వీళ్ళకి హియరింగ్ తెరపి ఇంకా స్పీచ్ తెరపి చేయించాల్సి ఉంటుంది.