మనిషి అన్నాక చెమట వస్తుంది. చెమట అన్నది సహజంగా వస్తుంది. కానీ కొందరికి చెమట మరి ఎక్కువుగా వస్తుంది దీని వలన వాళ్లతో పాటు పక్కన వాళ్ళకి కూడా విపరీతమైన వాసనా వస్తుంది. ఒక వ్యక్తీ మీద చక్కని ఫీలింగ్ ఉండాలంటే వాళ్ళ వస్త్రాలే కాదు మనిషి దెగ్గర మంచి సువాసనలు రావాలి. కొంత మంది దెగ్గర మహా చెడ్డ చెమట వాసనా వస్తూనే ఉంటుంది వాళ్ళు ఎన్ని సార్లు స్నానం చేసిన ఎన్ని సెంట్ స్ప్రయస్ వాడిన సరిర దుర్గంధం వారితో పాటే ఉంటుంది. చాల మంది చెమట అనేది ఎందకాలంలోనే వస్తుంది అనుకుంటారు కానీ కొంత మందికి అది 365 రోజులు వెంటాడుతూనే ఉంటుంది.
కారణాలు:
- ఒంటికి చెమట పోసినపుడు ఏమి వాసనా రాదు కానీ ఎప్పుడైతే ఒంటికి గాలి ఆడని దుస్తులు వేసుకున్టమో అపుడు గాలి ఆడక బాక్టీరియా చేరి చెమట వాసనా ఎక్కువుగా వస్తుంది.
- శరీరంలో కొవ్వు ఉన్న కూడా అది చెమట రూపంలో బయటకు వచ్చి గాలిలోని బాక్టీరియా తో చేర్య జరిపి దుర్వాసన వస్తుంది.
- సేరిరంలో వచ్చే దుర్గందానికి ప్రధాన కారణం మనం తెసుకునే ఆహారమే. సమతుల్యత లేని ఆహారం తీసుకోవటం వలన మేతబోలిజం సర్రిగా పనిచేయక పోవటం వలన సరిరం లో హానికరమైన విసర్జింపక అవి సరిరంలోనే ఉండిపోయి దుర్వాసన కలిగిస్తాయి.
- ఆహారంలో మెగ్నీషియం మరియు జింక్ లోపం వలన కూడా దుర్వాసన వస్తుంది.
- ఇంకా సరిరంలోని రోగాలు మదుమేహం, లివర్ ప్రొబ్లెమ్స్, మలబద్ధకం లాంటి సమస్యల వాళ్ళ కూడా దుర్గందం వస్తుంది.
ఎ ఎ ఆహార పదార్దాలు తీసుకోవాలి:
- బాదాం పప్పులు, సోయాబీన్స్, ఆకుకూరలు, ఒత్ మిల్, గోదుమలు వీటిలో మెగ్నీషియం ఎక్కువుగా ఉంటుంది.
- గుడ్లు, మటన్, చికెన్, గోదుమలు, సోయాబీన్స్, జొన్నలు, నువ్వులలో ఎక్కువుగా జింక్ ఉంటుంది. ప్రతిరోజూ మనం తీసుకునే ఆహారంలో ఇవి ఉండేలా చూసుకోవాలి.
తీసుకోకుడని ఆహారాలు:
సరిరం దుర్గందం రాకుండా ఉండాలి అంటే కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి అవి ఉల్లి, వెల్లులి, చేప, మెంతికూర, వేపుళ్ళు వీటిని వెంటనే మాని వేయాలి.
చెమట వాసనా రాకుండా కొన్ని చిట్కాలు:
- రోజు శుబ్రంగా స్నానం చెయ్యాలి.
- అంటి బాక్టీరియా సబ్బులు వాడటం చాల మంచిది.
- స్నానం చేసిన తర్వాత వోల్లుని దానంతట అదే అరేతటు చేయండి అంతే కానీ తుడవకండి. తుడవటం వలన సరిర బాగల పైన తొందరగా చెమట పట్టడమే కాకా బాక్టీరియా కూడా చేరుతుంది.
- మంచి బాడి స్ప్రేయ్స్ మరియు డీయోద్రెనట్స్ వదవచ్చూ.
- చెమట ఎక్కువుగా పడితే వెంటనే దుస్తులు మార్చుకోండి.
- స్నానం చేసే నీటిలో నిమ్మ లేదా కమలకయి తొక్కాలని కొంచెం సేపు నానబెట్టి అ నీతితో స్నానం చేయండి.
- సరిరం లో మీకు ఎక్కువుగా చెమట ఎక్కడ పడుతుంది అక్కడ బేకింగ్ సోడా రాసుకోండి ఇది మంచి ఫలితం ఇస్తుంది.
- రొండు చుక్కల టీ ట్రీ ఆయిల్ ను కొంచెం నీటిలో కలిపి బాడి స్ప్రే లాగా వాడుకోండి.
- గోధుమ గడ్డి తో చేసిన జ్యూస్ రోజు తాగండి ఇది సరిర దుర్గంధాన్ని మీ నుంచి దూరంగా తరిమి కొడుతుంది.
- స్నానం చేసే నీటిలో కొంచెం రోజ్ వాటర్ కలుపుకొని స్నానం చేయండి.
- మారేడు ఆకులని బాగా ఎండబెట్టి పొడిగా చేసుకోండి ఈ పొడిని కొంచెం సీకకాయ పొడితో కలుపుకొని స్నానం చేయండి అంతే ఈ సరిర దుర్గందం పరార్ మీ నుంచి.