త్రిఫల చూర్ణం వల్ల చాల రకాల ఆరోగ్య ఉపయోగాలు ఉన్నాయి అవి ఏమిటో ఎపుడు తెలుసుకుందాం.
ఉపయోగాలు:
- కళ్లకు, చేర్మానికి, గుండెకు ఎంతో మేలు చేస్తుంది.
- జుట్టును త్వరగా తెల్లగా అవనివదు అలాగే జుట్టును బాగా పెరిగేందుకు సహకరిస్తుంది.
- ముసలితనం త్వరగా రనివదు.
- జ్ఞాపకశక్తిని బాగా వృది చేస్తుంది.
- ఎర్ర రక్త కణాలను బాగా వృది చేస్తుంది.
- ఇమ్మ్యూనిటి నీ బాగా శక్తివంతం చేస్తుంది.
- ఆహారం బాగా సక్రమంగా జీర్ణం అయేలా చేస్తుంది.
- అసిడిటీ నీ తగ్గిస్తుంది.
- ఆకలిని బాగా పెంచుతుంది.
- యురినరి ట్రాక్ట్ ప్రొబ్లెమ్స్ నుంచి బాగా కాపాడుతుంది.
- సంతాన సామర్ద్యాన్ని బాగా పెంచుతుంది.
- శ్వాస కొస సంబందమైన ప్రొబ్లెమ్స్ రావు.ఒక వేల ఉన్నాకూడా కంట్రోల్ లో ఉంటాయి.
- లీవర్ నీ చాల ఆరోగ్యంగా ఉంచుతుంది.
- సరిరంలోని తొక్షిన్స్ నీ ఎలిమినేట్ చేస్తుంది.
- కోలన్ నీ క్లీన్ గ ఉంచి కోలన్ కీ ఏమి వ్యాదులు రాకుండా రక్షిస్తుంది.
- రక్తాన్ని సుద్ది చేస్తుంది.
- మేతబోలిసం రేట్ నీ పెంచుతుంది.
- అదిక బరువుని అరికడుతుంది.
- శరీరంలోని లోని చెడు పదార్దాలను బయటకు పంపిస్తుంది.
- కోలన్ నూ బాగా శుబ్రంగా ఉంచుతుంది అంటే కాకుండా కోలన్ కు సంబందించిన రోగాలు రాకుండా కాపాడుతుంది.
- రక్తాన్ని సుద్దిచేస్తుంది.
- మేతబోలిసం రేట్ నీ బాగా పెంచుతుంది.
- అదిక బరువును అరికడుతుంది
- శరీరంలోని బాక్టీరియా నీ వృద్ది కాకుండా ఆపుతుంది.
- కాన్సర్ నీ కూడా నీరోదిస్తుంది.
- కాన్సర్ సెల్స్ పెరగకుండా కాపాడుతుంది.
- బీపీ నీ అదుపులో ఉంచుతుంది.
- ఎలర్జీ నీ అదుపులో ఉంచుతుంది.
- సీరుం కొలెస్ట్రాల్ నీ బాగా తగ్గిస్తుంది.
- చక్కగా వీరోచనం అయేలా చేస్తుంది.
- హ్ఐ వీ నీ కూడా నీరోదిన్చాగల శక్తీ త్రిఫల చుర్నంకి ఉంది.
- నెత్త్రవ్యదులని నీరోదించే శక్తి త్రిఫలకు ఉంది.
- గర్బవతులు ఈ త్రిఫల చూర్ణం వాడకూడదు.