Open Means Open Means

ఈ మద్య జరిగిన పరిసోదనలలో బ్లాకు టీ వల్ల చాల ఉపయోగాలు ఉన్నాయి అని కనుకున్నారు. దీనిని త్రాగటం వల్ల మదుమేహం తరిమి కొట్టచు అని కనుకున్నారు. పరిసోదకులు కొన్ని దేశాల ప్రజల మీద పరిసోదనలు చేసి బ్లాకు టీ త్రాగటం వల్ల మదుమేహం పూర్తిగా తగ్గిపోయింది అని కనుకున్నారు. ఎవరైతే బ్లాకు టీ త్రాగుతారో వాళ్ళలో మదుమేహం వచ్చే అవకాశాలు తక్కువ అని  కనుకున్నారు. 

పరిసోదకులు గ్రీన్ టీ నీ కనుక బ్లాకు టీ గ మారిస్తే అది fermentation ప్రాసెస్ జరిపి మన ఆరోగ్యానికి చాల సహాయపడుతుంది. బ్లాకు టీ త్రాగటం వల్ల మన ఆరోగ్యానికి చాల లాబాలు ఉన్నాయి. బ్లాకు టీ వల్ల మదుమేహం-2 నుంచి కూడా రక్షించుకోవచ్చు. 

బ్లాక్ టీ నీ ఐర్లాండ్ లో సమృద్ధిగా వినియోగిస్తారు. ఐర్లాండ్ తర్వాత బ్రిటన్ మరియు టర్కీ బ్లాక్ టీనీ బాగా వాడతారు. అందుకని ఆయ దేశాలలో మదుమేహం వచ్చిన ప్రజలు చాల తక్కువ. మన పొరుగు దేశాలలో 90 శాతం మంది ప్రజలు బ్లాక్ టీ త్రాగుతారు.  బ్లాక్ టీ లో కేఫ్ఇనె ఎక్కువ ఉంటుంది వేరే టీ లతో పోల్చుకుంటే.  దీని వాసనా కూడా చాల బాగుంటుంది. బారతదేశం బ్లాక్ టీ తయారుచేయటం లో మొదటి స్తానం తర్వాత చైనా మరియు శ్రీలంక ఉన్నాయి.

ఉపయోగాలు: 

 

  1. బ్లాకు టీ లో అంటి ఒక్షిదెన్త్స్ ఉన్నాయి అవి కొలెస్ట్రాల్ నీ శరీరంలో స్టోర్ కాకుండా ఉంచుతుంది.
  2. బ్లాకు టీ త్రాగటం వల్ల త్రాగటం వల్ల గుండె సమస్యలు కూడా బాగా తగ్గుతాయి.
  3. బ్లాకు టీ త్రాగటం వల్ల సరిరం వచ్చే మచ్చలను నివారిస్తుంది.
  4. బ్లాకు టీ త్రాగటం వల్ల వల్ల ఎముకలు బలంగా ఉంటాయి.
  5. మొత్తం మీద బ్లాకు టీ వల్ల చాల ఉపయోగాలు ఉన్నాయి.

Related Articles

  • Latest in Indian Banking
  • ITC - Tons of steady growth
  • Investing Styles
  • Pilot Training Steps
  • Rajendra Prasad
  • Free Phone Calls From PC To Mobile Phones
  • Why Team India Lost T20 World cup !
  • West Indies v/s India---who will win??
  • Yuvraj Singh--Next Indian Team Captain??
  • Controversial India
  • About Us
  • Faqs
  • Contact Us
  • Disclaimer
  • Terms & Conditions