మన పెరట్లో మనకు అందు బాటులో ఉండే చెట్టు తులసి. ఇది చాల సుగుణాలున్న చెట్టు. దీనిలోని ఔశాదియ సుగుణాల గురించి మనం ఇప్పడు కొంచెం తులుసుకుందాం.
ఉపయోగాలు:
- దగ్గు, జలుబు లాంటి చిన్న చిన్న సమస్యలకు చక్కటి నివారణ తులసి ఆకుల కాషాయం.
- ప్రతిరోజూ పరగడుపున కొన్ని తులసి ఆకులూ తినడం అలవాటు చేసుకుంటే ఏ రోగాలు ఉండవు.
- జ్ఞాపకశక్తి అబివ్రుదికి, నది వ్యవస్తకి మంచి టానిక్ తులసి ఆకుల కాషాయం.
- వర్షాకాలంలో వచ్చే రకరకాల జ్వరాలకు బెస్ట్ మెడిసిన్ తులసి ఆకులూ ముక్యంగా మలేరియా, దేన్గ్యు లాంటి జ్వరాలకు ఈ ఆకులతో చేసిన కషాయాన్ని టీ లాగా తీసుకుంటే చక్కటి నివారణ మార్గం.
- తులసి ఆకులతో చేసిన దీకాషిన్ లో కొంచెం యాలుకలు పొడి, పాలు, పంచదార కలుపుకొని త్రాగితే ఎంత తీవ్రమైన జ్వరమైన తగ్గిపోతది.
- గొంతు బొంగురుపోయిన గొంతు ఇన్ఫెక్తిఒన్ వచ్చిన తులసి ఆకుల కషాయం త్రాగడం మంచి మందుల పనిచేస్తుంది.
- తులసి ఆకుల దీకాషిన్ కొద్దిగా తేనే కొద్దిగా అల్లం చేర్చి రోజు త్రాగడం చేస్తే శ్వాస కొస సంబందిత వ్యాదులకు మంచి చిట్కా వైద్యం.
- కిడ్నీ లో రాళ్ళతో బాధపడేవారు రోజు ఈ కషాయం లో తేనే కలుపుకొని త్రాగాలి. ఇలా చేస్తే కచ్చితంగా ఆరు నెలల పాటు కిడ్నీ లో రాళ్ల సమస్య తీరిపోతుంది.
- గుండె జబ్బులు ఉన్నవారు గుండె బలహీనంగా ఉన్న వారు రోజు తులసి కషాయాన్ని త్రాగితే ఫలితం ఉంటుంది.
- అంతే కాకుండా రక్తం లోని కొలెస్ట్రాల్ స్తాయిని తగించి రక్త ప్రసరణ క్రమ బదికరిస్తుంది. దీనితో గుండె జబ్బులు దరిచేరవు.
- సాదారణంగా పిల్లలు కొంచెం దగ్గు, జలుబు, జ్వరం, వాంతులు లాంటి అనారోగ్యలతో బాదపడుతున్నపుడు కొంచెం తులసి రసం ఇస్తే సరిపోతుంది.
- ఆరోగ్య వంతుడైన వ్యక్తీ ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం 12 తులసి ఆకులను చప్పరిస్తే శరీరం ఆరోగ్యం తో పటు మానసిక ఒత్తిడి నుండి కూడా రిలీఫ్ కలిగి ఉంటారని పరిసోదనలు చెపుతున్నాయి.
- నోటి లో వచ్చే సమస్యలను కూడా తులసి ఆకులూ చప్పరిస్తే త్వరగా నివారణ కలుగుతుంది.
- తులసి ఆకులను ఎండా బెట్టి పొడి చేసి ఆ పొడిలో ఆవ నునే కలిపి పేస్టు లాగా చేసుకొని రోజు బ్రష్ చేస్తే దంత సమస్యలు తగ్గుతాయి.
- తలనొప్పి వచినపుడు తులసి ఆకుల రసం త్రాగితే తక్షణ ఉపసేమానం ఉంటుంది.
- ఎండ బెట్టిన తులసి ఆకుల పొడిని చందనం పొడితో కలిపి పేస్టు చేసి నుదురు పై రాసుకుంటే జ్వరం, తలనొప్పి తక్షణమే తగ్గు ముకం పడతాయి.
- గనేరియా వంటి రోగాలకు బెస్ట్ మెడిసిన్ తులసి ఆకుల కషాయం.
- చెవి పోటు, చెవి సర్రిగా వినబదకపోవటం లాంటి సమస్యలు ఉన్నపుడు తులసి రసం చెవిలో వేసుకుంటే తగ్గుతుంది.