న్యూటన్ కంటే 800 సంవత్సరాల ముందే గురుత్వాకర్షన శక్తి రహస్యాన్ని చేదించిన భస్కరాచార్యులు!
భస్కరాచార్యులు (రెండవ) "సూర్యసిద్ధాంతము" అనెడి గ్రంధములో గురుత్వాకర్షణశక్తి గురించి వివరించారు. దీని నుండి గురుత్వాకర్షణశక్తిని ఐసాక్ న్యూటన్ కంటే 800 సంవత్సరాల ముందే మన ప్రాచీన భారతీయుడైన భస్కరాచార్యులు కనుగొన్నారని తెలియవస్తుంది. వారు రచించిన సిద్ధాంతశిరోమని గ్రంధములోని "లీలావతి", "బీజగణితము", "గ్రహగణితము" మరియు "గోల అధ్యయనము" అను నాలుగు ఖండములు గణితశాష్త్రములొని ఆయా విభాగాలపై స్వతంత్ర గ్రంథములనుటలో అతిశయోక్తి లేదు. భూగోళ, ఖగొళశాష్త్రములపై వీరు చేసిన పరిశోధనలు అమూల్యమైనవి.
మన పూర్వీకులైన భారతీయులు చేసిన వైజ్ణానిక పరిశొధనల గురించి మనలొ చలా మందికి ఎందుకు తెలియదు.
మన పిల్లలకు వారి బడిలొ మన ప్రభుత్వం/విద్యాశాఖవారు ఎందుకు భోధించరు. కొంచం ఆలొచించండి.
జై హింద్